నమ్మకముండేది ప్రేమలోనే ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకు
నమ్మేది - నమ్మించేది ప్రేమే
నీవు కోరుకున్న స్వచ్చమైన ప్రేమ నా దగ్గర వుంది,
అంతే స్వచ్చమైన ప్రేమని నాకు అందించగలవా,
స్వచ్చమైన ప్రేమని పంచె హృదయం కోసం నిరీక్షిస్తున్న .......
నా యీ హృదయాన్ని నీవు అందుకోవా మరి ...
--------------------------------------------------------
ప్రేమకు నివే సాక్ష్యం
అందుకు నీవు చూసే చూపు లో వున్న చిలిపితనమే సాక్ష్యం
ని కనులు నాతొ మాట్లాడే మాటలకు మన మద్యన వున్న మౌనమే సాక్ష్యం
-------------------------------------------------------------
మాటలకు దొరకవు
మౌనానికి చిక్కవు
ని కళ్ళలో వున్న భావాలతో బందిస్తావు
నీతో వేగేదేట్ల మరి
------------------------------------------------------------
పంచేది - ఇచ్చేది ప్రేమే - ప్రేమను పెంచుగాని తుంచకు నేస్తమా
------------------------------------------------------------